Abn logo
Mar 1 2021 @ 01:04AM

‘తెలంగాణ సాహిత్యం: నాడు - నేడు’

తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి, తెలుగు శాఖ, ఆధ్వర్యంలో ‘తెలంగాణ సాహిత్యం: నాడు-నేడు’ అంశం మీద ఒక రోజు జాతీయ సదస్సు మార్చి 3 ఉ.10గం.ల నుండి డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్‌లో జరుగుతుంది. గోరటి వెంకటన్న, దేశపతి శ్రీనివాస్‌, డి.ఎస్‌.ఆర్‌. రాజేందర్‌ సింగ్‌, గంటా జలంధర్‌ రెడ్డి, పిల్లలమర్రి రాములు, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, సంగనభట్ల నర్సయ్య తదితరులు పాల్గొంటారు. 

గంటా జలంధర్‌ రెడ్డి


Advertisement
Advertisement
Advertisement