హైదరాబాద్: 8వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్వర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి