Abn logo
Apr 1 2020 @ 12:43PM

తెలంగాణలో 97కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 97కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి  14 మంది బాధితులు కోలుకున్నారు. కాగా 77 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement