Abn logo
Aug 2 2020 @ 12:44PM

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,891 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు కరోనాతో 10 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరింది. ఇప్పటి వరకు 540 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 18,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 47,590 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 4,77,795 కరోనా టెస్టులను నిర్వహించారు. 


జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు: 

జీహెచ్ఎంసీ 517 

రంగారెడ్డి 181 

మేడ్చల్ 146

వరంగల్ అర్బన్ 138

నిజామాబాద్ 131

సంగారెడ్డి 111

కరీంనగర్ 93

ఖమ్మం 47

నల్గొండ 46

కామారెడ్డి 42

గద్వాల 38

పెద్దపల్లి 37

సూర్యాపేట 35

మహబూబ్‌నగర్ 33

భద్రాద్రి 32

మంచిర్యాల 28

సిరిసిల్ల 28

సిద్దిపేట 27

మహబూబాబాద్ 24

వరంగల్ రూరల్ 22

మెదక్ 21

ఆదిలాబాద్ 19

జనగామ 15

జగిత్యాల 14

వనపర్తి 13

యాదాద్రి 12

ములుగు 11

నారాయణపేట 11 

నిర్మల్ 8

వికారాబాద్ 8

కొమ్రంభీం 2

నాగర్‌కర్నూలులో ఒక కేసు నమోదు అయ్యాయి.


Advertisement
Advertisement
Advertisement