హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఈ నెల 13న జరుగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ పాదయాత్రపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి తరుణ్ చుగ్ హాజరయ్యే అవకాశం ఉంది.