తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-07T19:52:03+05:30 IST

తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభమైంది.

తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది.  మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, విప్‌ వినయ భాస్కర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సమావేశానికి హాజరయ్యారు. కాగా... కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క బీఏసీ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి వేముల ... సమావేశానికి రావాల్సిందిగా భట్టికి విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ తీరుపై భట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి వేముల ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-07T19:52:03+05:30 IST