ఈ నెల 8న తెలంగాణ అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2021-11-03T23:00:20+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ అష్యూరెన్సెస్ కమిటీ సమావేశం ఈ నెల 8వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహా చారు్యలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 8న తెలంగాణ అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ అష్యూరెన్సెస్ కమిటీ సమావేశం ఈ నెల 8వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహా చారు్యలు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ (ఎండోమెంట్స్, ఎక్సైజ్ శాఖ) తరపున ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. 

Updated Date - 2021-11-03T23:00:20+05:30 IST