జూన్ 3న తెలంగాణ అసెంబ్లీ public accounts కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-28T22:28:11+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్(public accounts)కమిటీ సమావేశం జూన్ 3వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్ 3న తెలంగాణ అసెంబ్లీ public accounts కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అక్కౌంట్స్(public accounts)కమిటీ సమావేశం జూన్ 3వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉదయం 10.30గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు. 2014-15 నుంచి 202021 సంవత్సరానికి స్టేట్ ఫైనాన్స్ పై  కాగ్ (cag)నివేదిక,తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పనితీరుపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-05-28T22:28:11+05:30 IST