హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 54 గంటల 55 నిమిషాలు సాగిన శాసనసభ సాగింది. తెలంగాణ శాసనమండలి 12 గంటలపాటు సాగింది. సమావేశాలు అర్థవంతంగా కొనసాగాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సభలో కాంగ్రెస్ సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. సీఎం కంటే ప్రతిపక్ష నాయకుడికే ఎక్కువ టైం ఇచ్చామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి