హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2022-08-16T01:13:06+05:30 IST

హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం

హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం

హైదరాబాద్: నగర శివారులో కాల్పుల కలకలం రేగింది. రాచకొండ మీర్‌ఖాన్‌పేట్‌ గెస్ట్‌హౌస్‌లో గన్‌తో TRSV నేతల కాల్పులకు పాల్పడ్డారు. TRSV మండల ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌ గాల్లో కాల్పులు జరిపారు. ఫైరింగ్ దృశ్యాలను వాట్సాప్‌ స్టేటస్‌లో TRSV నాయకులు పెట్టుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా గాల్లో కాల్పులు జరిపిన తెలుస్తోంది. ఎయిర్‌ గన్నా.. ఒరిజినల్‌దా అంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే రవీందర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో కాల్పులు అంటూ ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-08-16T01:13:06+05:30 IST