శ్రీకాకుళం: రైతుల దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు టెక్కలి తహసీల్దార్ చిక్కాడు. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి టెక్కలి తహసీల్దార్ నాగభూషణం పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు.