టీన్లు.. స్కేటింగ్‌లో తిరుగులేనోళ్లు

ABN , First Publish Date - 2021-07-27T09:46:09+05:30 IST

సాధారణంగా టీనేజర్లు ఖాళీ సమయాల్లో మొబైల్‌ గేమ్స్‌తో ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ 13 ఏళ్ల మొమీజి నిషియా (జపాన్‌), రేసా లీల్‌ (బ్రెజిల్‌), 16 సంవత్సరాల ఫ్యునా నకయామా (జపాన్‌) మాత్రం ఒలింపిక్స్‌పై...

టీన్లు..  స్కేటింగ్‌లో తిరుగులేనోళ్లు

సాధారణంగా టీనేజర్లు ఖాళీ సమయాల్లో మొబైల్‌ గేమ్స్‌తో ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ 13 ఏళ్ల మొమీజి నిషియా (జపాన్‌), రేసా లీల్‌ (బ్రెజిల్‌), 16 సంవత్సరాల ఫ్యునా నకయామా (జపాన్‌) మాత్రం ఒలింపిక్స్‌పై దృష్టిపెట్టారు. ఇందులో తొలిసారి ప్రవేశపెట్టిన సాహస క్రీడ స్కేట్‌బోర్డింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. అలుపెరగకుండా ప్రాక్టీస్‌ చేశారు. ఆ ఫలితమే ఆ ముగ్గురు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో భళా అనిపించడం. 


Updated Date - 2021-07-27T09:46:09+05:30 IST