కోవ్యాక్సిన్‌ టీకాకు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-01-16T06:00:14+05:30 IST

కోవ్యాక్సిన్‌ టీకాకు సన్నద్ధం

కోవ్యాక్సిన్‌ టీకాకు సన్నద్ధం

జి.కొండూరు, జనవరి 15 : ప్రభుత్వాధికారులకు వేయ నున్న కోవ్యాక్సిన్‌ టీకాలను వెలగలేరు ఎంపీపీ పాఠ శాలలో పోలీస్‌, రెవెన్యూ అధికారులు భద్రపరిచారు. వెలగలేరు పీహెచ్‌సీ పరిధిలోని విజయవాడ రూరల్‌ మండలంలోని అధికారులకు ఈ డోసులను అందిం చేందుకు ఇక్కడ భద్ర పరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, మైలవరం సీఐ పి.శ్రీను, వీఆర్వో ఎం.సాయికుమార్‌ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

ఫ హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కోవ్యాక్సిన్‌ టీకాలను వీరవల్లి పీహెచ్‌సీలో భద్రపరిచారు. ఏర్పాట్లను శుక్రవారం సీఐ డి.వి.రమణ, ఎస్సై మదీనాబాషా, వైద్యాధికారి ఎం.శిరీష, డాక్టర్‌ గోపాల్‌ పరిశీలించారు.  

Updated Date - 2021-01-16T06:00:14+05:30 IST