ఘనంగా తీజ్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-19T04:37:18+05:30 IST

ఘనంగా తీజ్‌ వేడుకలు

ఘనంగా తీజ్‌ వేడుకలు
ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌లో జరిగిన తీజ్‌ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్లు, నాయకులు, గిరిజన మహిళలు

ఘట్‌కేసర్‌, ఆగస్టు 18: గిరిజనులు సంప్రదాయ తీజ్‌ పండుగను గురువారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధి ఎన్‌ఎ్‌ఫసీనగర్‌లో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, బొక్క సంగీత, వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తరాలుగా నేటికీ గిరిజనులు సంప్రదాయబద్ధంగా తీజ్‌ నిర్వహించుకోవడంఅభినందనీయ మన్నారు. యేటా ఆషాఢమాసం గిరిజనులకు ప్రీతిపాత్రమైందన్నారు. కార్యక్రమంలో వెంకన్న, రవినాథ్‌, ప్రేమ్‌దాస్‌, బిక్కు, శంకర్‌, పురుషోత్తం, మొతీలాల్‌, రాములు, లాలూ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:37:18+05:30 IST