STPIలో టెక్నికల్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2021-12-22T19:05:38+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ..

STPIలో టెక్నికల్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వరంగ సంస్థ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సటీపీఐ)... ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ స్టాఫ్‌ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 14

విభాగాలు: సైంటిస్ట్‌ బీ, సీ, డీ, ఎఫ్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణత.

వయసు: విభాగాన్ని అనుసరించి 30 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.56,100 నుంచి రూ.2,16,600 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31

వెబ్‌సైట్‌: https://stpi.in/home

Updated Date - 2021-12-22T19:05:38+05:30 IST