CSIR-CMERIలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

ABN , First Publish Date - 2021-12-01T17:49:39+05:30 IST

దుర్గాపూర్‌లోని..

CSIR-CMERIలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

దుర్గాపూర్‌లోని సీఎ్‌సఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఈఆర్‌ఐ)...టెక్నికల్‌ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 22

విభాగాలు: మెకానికల్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.53,988 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఎగ్జామినేషన్‌/టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 20

దరఖాస్తు హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: డిసెంబరు 31

వెబ్‌సైట్‌: www.cmeri.res.in/

Updated Date - 2021-12-01T17:49:39+05:30 IST