Advertisement
Advertisement
Abn logo
Advertisement

టెక్‌ బెట్స్‌

బీఏఎస్ఎఫ్‌  

ప్రస్తుత ధర రూ.3,600 

గత కొద్ది వారాలుగా సైడ్‌వేస్‌ ధోరణిలో సాగుతూ రూ.3,400 స్థాయిలో ట్రేడవు తోంది. ఇటీవల రూ.3,900 నుంచి రూ.3,300కి దిగజారింది. గత వారం రూ.3500 కన్నా పైన నిలకడగా క్లోజయింది. స్వల్పంగా దిగజారినా కొనవచ్చు. రూ.3,900, రూ.4,200 నిరోధ స్థాయిలు. రూ.3,400 కన్నా దిగజారితే స్వల్పకాలానికి ఎగ్జిట్‌ కావచ్చు.


నిప్పన్‌ లైఫ్‌ ఇండియా: ప్రస్తుత ధర రూ.448

గత 3 నెలలుగా సైడ్‌వే్‌సలో సాగుతూ రూ.430 స్థాయిలో ట్రేడవుతూ వస్తోంది. గడిచిన కొద్ది వారాల్లో 460 నుంచి రూ.420కి దిగజారి గత వారంలో నిలకడగా క్లోజయింది. ఏ మాత్రం తగ్గినా కొనవచ్చు. రూ.475, రూ.505 నిరోధ స్థాయిలు. రూ.430 కన్నా దిగజారితే స్వల్పకాలానికి ఎగ్జిట్‌ కావచ్చు. 

Advertisement
Advertisement