Unethical: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-08-02T21:27:56+05:30 IST

Krishna:విద్యార్థినులతో ఉపాధ్యాయుడి (Teacher) అసభ్య ప్రవర్తన వెలుగులోకి రావడంతో పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. పెదఓగిరాల ఉన్నత పాఠశాల(Peddavogirala High School)

Unethical: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

Krishna:విద్యార్థినులతో ఉపాధ్యాయుడి (Teacher) అసభ్య ప్రవర్తన వెలుగులోకి రావడంతో పాఠశాల ఎదుట  తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. పెదఓగిరాల ఉన్నత పాఠశాల(Peddavogirala High School) ఉపాధ్యాయుడు 9, 10 తరగతుల బాలికల (Girl Students)తో అసభ్యకర ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడి తీరును విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆగ్రహించి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-08-02T21:27:56+05:30 IST