అక్రమ అరెస్టులపై టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2021-01-27T06:19:38+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జనవరి 26: టీడీపీ రాష్ట్ర టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్లమెంటరీ టీఎన్‌ఎ్‌సఎఫ్‌ అధ్యక్షుడు ముత్యాల మణికంఠ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం సాయంత్రం మాజీ

అక్రమ అరెస్టులపై టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నిరాహార దీక్ష

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), జనవరి 26: టీడీపీ రాష్ట్ర టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్లమెంటరీ టీఎన్‌ఎ్‌సఎఫ్‌ అధ్యక్షుడు ముత్యాల మణికంఠ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఉదయం దీక్షను మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ, పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమలకుమార్‌ ప్రారంభించారు. పకృతి వంశీకృష్ణ, మల్లాడి లోవరాజు, బోళ్ల అభిరామ్‌చౌదరి, అమర్‌, రాజువీర, గురునాథ్‌, సతీష్‌ దీక్షలో కూర్చున్నారు. 

Updated Date - 2021-01-27T06:19:38+05:30 IST