OpenHeartWithRK Promo: రాజశేఖర్ రెడ్డిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది.. కానీ జగన్‌ను చూస్తే మనసొప్పదు: Ayyanna Patrudu

ABN , First Publish Date - 2021-12-03T20:12:15+05:30 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదురుగా వస్తే లేచి దండం పెట్టాలనిపిస్తుందని, కానీ జగన్‌ను చూస్తే అలా అనిపించదని, దండం పెట్టడానికి కూడా మనసొప్పదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

OpenHeartWithRK Promo: రాజశేఖర్ రెడ్డిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది.. కానీ జగన్‌ను చూస్తే మనసొప్పదు: Ayyanna Patrudu

ఇంటర్నెట్ డెస్క్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదురుగా వస్తే లేచి దండం పెట్టాలనిపిస్తుందని, కానీ జగన్‌ను చూస్తే అలా అనిపించదని, దండం పెట్టడానికి కూడా మనసొప్పదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. తన కుమారుడు విజయ్‌తో కలిసి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జగన్‌ది తుగ్లక్ పాలన అని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని అయ్యన్న మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు కంటే తానే సీనియర్‌ను అని, ఆ విషయాన్ని ఆయనతోనే చెప్పానని వెల్లడించారు. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడితో జరిగిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ఆసక్తికర ప్రోమోను వీడియోలో వీక్షించగలరు.



Updated Date - 2021-12-03T20:12:15+05:30 IST