అసమర్థ ప్రభుత్వమిది: బసవరెడ్డి

ABN , First Publish Date - 2021-07-25T06:32:40+05:30 IST

అసమర్థ ప్రభుత్వమిది: బసవరెడ్డి

అసమర్థ ప్రభుత్వమిది: బసవరెడ్డి
రాస్తారోకో చేస్తున్న టీడీపీ నేతలు

చాట్రాయి, జూలై 24: దెబ్బతిన్న రోడ్లకు కనీస మరమ్మతులు చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి మందపాటి బసవరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం కొయ్యలగూడెంలో రహదారులపై రాస్తారోకో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుంతల్లో రోడ్లు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సి వస్తోందన్నారు. టీడీపీ మండల అధ్యక్షురాలు వరలక్ష్మి, మరిడి వెంకటేశ్వరరావు, పుచ్చకాయల ఓబుల్‌ రెడ్డి, బొట్టు రామచంద్రరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:32:40+05:30 IST