జగన్ జైలుకు వెళ్తాడు: ఆనంద్ బాబు

ABN , First Publish Date - 2022-07-07T04:27:33+05:30 IST

అమర్తలూరు మండలం ఇంటూరులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. జగన్‌కి...

జగన్ జైలుకు వెళ్తాడు: ఆనంద్ బాబు

బాపట్ల: అమర్తలూరు మండలం ఇంటూరులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు  పాల్గొన్నారు. జగన్‌కి వ్యతిరేకంగా గ్రామ, పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనపడుతుందన్నారు. వైసీపీలో మోసానికి గురైన వారు టీడీపీలో జాయిన్ అవుతున్నారని మండిపడ్డారు. జగన్ ఒక్క చాన్స్ అన్న మాటకి ప్రజలు మోసపోయారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మొదటిగా ఈడ్చి తన్నింది దళితులనేనని చెప్పారు. దళితులు ఎప్పటినుంచో స్కాలరుషిప్ ద్వారా చదువుకుంటున్నారని..  ఆ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తించాలని సూచించారు. జగన్ సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభం అయితే చాలు జైలుకి పోతాడని నక్కా ఆనంద్ బాబు 

Updated Date - 2022-07-07T04:27:33+05:30 IST