ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం టీడీపీ ఆధ్యర్యంలో హాట్‌లైన్

ABN , First Publish Date - 2022-02-25T22:21:02+05:30 IST

భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం టీడీపీ ఆధ్యర్యంలో హాట్‌లైన్

అమరావతి: భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారందరికీ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ మద్దతు ప్రకటించింది. వారికి సహాయం చేయడానికి ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను నెలకొ్ల్పినట్లు పార్టీ యువ నాయకుడు నారా లోకేష్‌ తెలిపారు. NRI TDP సెల్ హాట్‌లైన్ +91 8645350888కి కాల్ చేయవచ్చని, లేదా nritdpservices@gmail.comకు ఇమెయిల్ చేయవచ్చని వారు కోరారు.


 దేశంలోని తల్లిదండ్రుల సంప్రదింపు వివరాలను +91 8950674837కు Whatsapp చేయవచ్చని  లోకేష్‌ తెలిపారు. 

Updated Date - 2022-02-25T22:21:02+05:30 IST