కడప: జిల్లాలోని కమలాపురంలో టీడీపీ నేతలు చైతన్యరెడ్డి, లక్ష్మిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ బూతుల దగ్గర స్వేచ్చగా తిరుగుతున్నవైసీసీ నేతలను పోలీసులకు టీడీపీ నేతలు చూపించారు. అయితే వైసీపీ నేతలను అక్కడ నుండి పంపకుండా టీడీపీ నేతలు చైతన్యరెడ్డి లక్ష్మిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా జిల్లాలోని వివిధ పోలీస్టేషన్ల చుట్టూ వారిని పోలీసులు తిప్పుతున్నారు. రాజంపేటలో టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చంగల్ రాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.