విజయలక్ష్మి రాజీనామా అందరూ ఊహించిందే: Varla ramaiah

ABN , First Publish Date - 2022-07-08T20:19:34+05:30 IST

వైసీపీకి వైఎస్ విజయలక్ష్మి రాజీనామాపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.

విజయలక్ష్మి రాజీనామా అందరూ ఊహించిందే: Varla ramaiah

అమరావతి: వైసీపీ(YCP)కి వైఎస్ విజయలక్ష్మి(Vijayalaxmi) రాజీనామాపై టీడీపీ నేత వర్ల రామయ్య(Varla ramaiah) స్పందించారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... విజయలక్ష్మి రాజీనామా అందరూ ఊహించిందే అని అన్నారు. జగన్ ఎప్పటి నుంచో కోరుకున్నదే జరిగిందని తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి అంత ప్రాధాన్యత ఉండదన్నారు. విజయలక్ష్మి ఉనికినే పార్టీకి దూరం చేశారని అన్నారు. వైఎస్ విజయలక్ష్మి సంతకంతో రాజీనామా పత్రం అనేది వైసీపీ శ్రేణుల చర్యే అని వర్ల రామయ్య తెలిపారు. 


Updated Date - 2022-07-08T20:19:34+05:30 IST