Abn logo
Aug 31 2021 @ 09:42AM

ఖమ్మంలో Lokeshకు ఘన స్వాగతం

ఖమ్మం: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద లోకేష్‌కు స్వాగతం పలుకగా... కారు దిగి నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. పోలవరం ముంపు మండలాల పర్యటనకు ఖమ్మం మీదుగా వెళ్తున్న లోకేష్‌కు టీడీపీ శ్రేణులు స్వాగతం చెప్పారు.