అమరావతి: తెలుగువారందరికీ టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటిమ్మని చెబుతోంది భోగి పండుగ అని... వస్తువులకే కాదు ప్రభుత్వాలకైనా అదే సూత్రం వర్తిస్తుందన్నారు. అప్పుడే జన జీవితాలకు కొత్త వెలుగులు వస్తాయని తెలిపారు. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ సంబరాల కాంతిని వెదజల్లే భోగిమంటలు మన కష్టాలను హరించాలని లోకేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి