Abn logo
Oct 19 2021 @ 09:30AM

'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు: Lokesh

అమరావతి:  ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సహోదరులందరికీ  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ 'మిలాద్ - ఉన్ - నబీ' శుభాకాంక్షలు తెలిపారు. తన అద్భుత సందేశాలతో ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి, నిరుపేదలకు సాయం చేసి సమాజంలో అంతరాలను రూపుమాపడానికి కృషిచేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption