అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలు తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అచ్చ తెలుగు పండగని ఇంటిల్లిపాదీ ఆనందంతో జరుపుకోవాలని లోకేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి