టీడీపీ నేత కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2021-12-17T22:40:22+05:30 IST

జిల్లాలో ప్రముఖ నేత, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి

టీడీపీ నేత కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

నెల్లూరు: జిల్లాలో ప్రముఖ నేత, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. చాతి నొప్పి తీవ్రంగా రావడంతో ఆసుపత్రిలో ఆయన చేరారు. గతంలోనూ ఓసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. నుడా చైర్మన్ పదవితో పాటు పార్టీలో పలు పదవులను కోటంరెడ్డి నిర్వహించారు. 

Updated Date - 2021-12-17T22:40:22+05:30 IST