కొడాలి నాని విశ్వాస ఘాతకుడు: కొనకళ్ల

ABN , First Publish Date - 2021-01-20T00:04:02+05:30 IST

మంత్రి కొడాలి నాని విశ్వాస ఘాతకుడు అని మాజీ ఎంపీ, టీడీపీ నేత కొనకళ్ల నారాయణ అన్నారు. రెండు సార్లు గెలిపించిన టీడీపీపై...

కొడాలి నాని విశ్వాస ఘాతకుడు: కొనకళ్ల

అమరావతి: మంత్రి కొడాలి నాని విశ్వాస ఘాతకుడు అని మాజీ ఎంపీ, టీడీపీ నేత కొనకళ్ల నారాయణ అన్నారు. రెండు సార్లు గెలిపించిన టీడీపీపై, చంద్రబాబుపై కొడాలి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. కొడాలి నాని నీతి లేని వ్యక్తి అని ధ్వజమెత్తారు. మంత్రులు మా సహనం పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. కొడాలికి లాస్ట్ వార్నింగ్, నోరు అదుపులో పెట్టుకోవాలని కొనకళ్ల హెచ్చరించారు.

Updated Date - 2021-01-20T00:04:02+05:30 IST