హైదరాబాద్: మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలివి ఎవరి సొత్తూ కాదన్నారు. అవకాశం ఇస్తే తామూ అందరితో పోటీ పడతామని కడియం పేర్కొన్నారు. ఎవరూ కోరుకుని ఫలానా కులంలో పుట్టాలని పుట్టరని కడియం అన్నారు.