Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ నేత బోండా ఉమాపై కేసు నమోదు

గుంటూరు:  టీడీపీ నేత  బొండా ఉమాపై  అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బొండా ఉమాపై 153 ఎ, 294 బి, 504, 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement