అమరావతి: మంత్రుల ఇలాకాలు పేకాట క్లబ్బులుగా మారాయని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. కొడాలి నానే కాదు చెల్లుబోయిన వేణు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. మంత్రులే అక్రమార్జన చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో జగన్‌రెడ్డికి కూడా వాటాలున్నాయనే అనుమానాలు ఉన్నాయననారు. జగన్‌రెడ్డికి సంబంధం లేనట్లయితే వెంటనే మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి