అమరావతి: తెలుగు ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారు తొలి పండుగగా భావించే ఉగాది ప్రజలకు సకల శుభాలు కలిగించాలని ఆకాంక్షించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కష్టాలు తొలగి ప్రజలు సంతోషంగా ఉండాలని చంద్రాబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి