టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-12T00:26:06+05:30 IST

నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాచైతన్య యాత్ర పేరుతో వార్డులలో అరవింద్‌బాబు పర్యటిస్తున్నారు.

టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్

గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాచైతన్య యాత్ర పేరుతో వార్డులలో అరవింద్‌బాబు పర్యటిస్తున్నారు. 15వ వార్డులో పర్యటించవద్దని పోలీసుల గృహ నిర్బంధం చేశారు. 15వ వార్డులో ఘర్షణలు జరిగే అవకాశముందంటూ అనుమతి నిరాకరించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే... పోలీసులు అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలు వాపోతున్నారు. 

Updated Date - 2022-01-12T00:26:06+05:30 IST