Abn logo
Mar 7 2021 @ 13:27PM

ప్రజలు ఏ విధంగా స్వేచ్ఛగా ఓటేస్తారు?: కళా వెంకట్రావు

విశాఖ: ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఈ ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు ప్రహసనంగా మారాయన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఓ మనిషిని వాచ్‌మెన్‌లా పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ విధంగా స్వేచ్ఛగా ఓటేస్తారు?, ఏకగ్రీవాలు చేసుకునేదానికీ ఎన్నికలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. 

 

Advertisement
Advertisement
Advertisement