బిర్యానీ అంటేనే అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. అందులో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అనే మాట అందరికీ తెలిసిన విషయమే..ఇక్కడ గల్లీకో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, రెస్టారెంట్లు ఉంటాయి. అందువల్ల ఎక్కడ రుచి ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నారా..? అయితే మీకోసమే ఈ వీడియో.. హైదరాబాద్‌లోని ఐదు ఫేమస్ రెస్టారెంట్‌లలో దొరికే బిర్యానీ రచుల గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి..