అల్లుకున్న తీగలు.. ఆదమరిస్తే అంతే

ABN , First Publish Date - 2022-06-20T05:08:41+05:30 IST

అల్లుకున్న తీగలు.. ఆదమరిస్తే అంతే

అల్లుకున్న తీగలు.. ఆదమరిస్తే అంతే
బిల్కల్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు


మర్పల్ల్లి, జూన్‌19 : పల్లెప్రగతిలో కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించినా ఎక్కడ వేసిన గొగ్గలి అక్కడే అన్నచందంగా ఉంది. మర్పల్లి మండలంలో  నామమాత్రంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించి అధికారులు, సర్పంచ్‌లు చేతులు దులుపుకున్నారు. పల్లెప్రగతిలో భాగంగా 15 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చొప్పున పనులు చేపట్టాల్సి ఉన్నా తూతూమంత్రంగా  నిర్వహించారు.  బిల్కల్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ అల్లుకున్న చెట్ల తీగలు అధికారులు, ప్రజాప్రతినిధులకు కనిపించలేదు. ట్రాన్స్‌ఫార్మర్‌చుట్టూ అల్లుకున్న  అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. వానాకాలం ప్రారంభమవడంతో ఎప్పుడు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-06-20T05:08:41+05:30 IST