తానా నవలల పోటీ 2021

ABN , First Publish Date - 2020-12-14T06:24:42+05:30 IST

ఉత్తమ నవలకు 2 లక్షల రూపాయల బహుమతితో తానా నవలల పోటీ - 2021ను నిర్వహిస్తోంది. నవలకు పేజీల పరిమితి లేదు...

తానా నవలల పోటీ 2021

ఉత్తమ నవలకు 2 లక్షల రూపాయల బహుమతితో తానా నవలల పోటీ - 2021ను నిర్వహిస్తోంది. నవలకు పేజీల పరిమితి లేదు. ఎంపిక కాని నవలలను తిప్పి పంపడం సాధ్యం కాదు. స్పష్టమైన చేతి రాతతో కాని, డిటిపి చేసి కాని పంపాలి. ప్రమాణాలను అందుకునే  నవలలు రాని పక్షంలో పోటీ బహుమతి ఇవ్వకపోవడం కానీ, లేదా పూర్తి బహుమతి తగ్గించడం కానీ, ఒకటి కంటే ఎక్కువ నవలల మధ్య పంచడం కానీ జరుగు తుంది. ఎంపికైన నవల మొదటి, రెండు ముద్రణలను, ఇతర పారితోషికం ఏమీ లేకుండా ప్రచురించే హక్కు తానాకు ఉంటుంది. రచనలు అందవలసిన ఆఖరు తేదీ 15 ఏప్రిల్‌ 2021. రచనలను పంపాల్సిన చిరునామా: అక్షర క్రియేటర్స్‌, ఎజి - 2, ‘ఎ’ బ్లాక్‌, మాతృశ్రీ అపార్ట్‌ మెంట్స్‌, హైదర్‌గూడ, హైదరాబాద్‌ 500029. డిటిపి చేసిన నవలలను ఈమెయిల్‌: 2021tananovel@ gmail.comకు పంపవచ్చు. ఫోన్‌: 98493 10560. 

జంపాల చౌదరి


Updated Date - 2020-12-14T06:24:42+05:30 IST