దేశంలో మోదీకి ఎదురు గాలి: తమ్మినేని

ABN , First Publish Date - 2021-08-16T22:54:04+05:30 IST

దేశంలో నరేంద్ర మోదీకి ఎదురు గాలి వీస్తుందని ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని తమ్మినేని వీరభద్రం అన్నారు.

దేశంలో మోదీకి ఎదురు గాలి: తమ్మినేని

యాదాద్రి: దేశంలో నరేంద్ర మోదీకి ఎదురు గాలి వీస్తుందని ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు చాలా అప్రజాస్వామికంగా ముగిశాయన్నారు. దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర మంతా అమలు పర్చాలని డిమాండ్ చేశారు. నదీజలాల విషయంపై ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు లెక్కలు తేల్చుకోవాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. 

Updated Date - 2021-08-16T22:54:04+05:30 IST