సివిల్స్‌ విజేత మహేష్‌కు తహసీల్దార్‌ అభినందనలు

ABN , First Publish Date - 2020-08-07T10:09:09+05:30 IST

జువ్వనపూడిగూడెంకు చెందిన మహేష్‌ సివిల్‌ సర్వీ్‌సలో ర్యాంకు సాధించడం హర్షణీయమని తహసీల్దార్‌ నూతక్కి సురే్‌షబాబు అన్నారు.

సివిల్స్‌ విజేత మహేష్‌కు తహసీల్దార్‌ అభినందనలు

 పామర్రు : జువ్వనపూడిగూడెంకు చెందిన మహేష్‌ సివిల్‌ సర్వీ్‌సలో ర్యాంకు సాధించడం హర్షణీయమని తహసీల్దార్‌ నూతక్కి సురే్‌షబాబు అన్నారు.  మహే్‌షను గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఘనంగా సత్కరించారు. డీటీ ఎన్‌.నాగభూషణం, మహేష్‌ తండ్రి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-08-07T10:09:09+05:30 IST