వీరులపాడు తహసీల్దార్‌గా విక్టర్‌ బాబు

ABN , First Publish Date - 2021-07-25T06:35:38+05:30 IST

వీరులపాడు తహసీల్దార్‌గా విక్టర్‌ బాబు

వీరులపాడు తహసీల్దార్‌గా విక్టర్‌ బాబు

వీరులపాడు, జూలై 24: వీరులపాడు తహసీల్దార్‌గా జి.విక్టర్‌బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న మద్దినేని వెంకట్రామయ్య కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న విక్టర్‌బాబును వీరులపాడుగా బదిలీ చేస్తూ కలెక్టర్‌ నివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్‌ తెలిపారు. విక్టర్‌ బాబును డిప్యూటీ తహసీల్దార్‌ ఆంజనేయులు, ఆర్‌ఐ శివ, రెవెన్యూ ఉద్యోగులు అభినందించారు.


Updated Date - 2021-07-25T06:35:38+05:30 IST