Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

తాహిని డేట్‌ షేక్‌

తాహిని డేట్‌ షేక్‌

కావలసిన పదార్థాలు: గడ్డకట్టిన అరటిపండ్లు- రెండు, తాజా ఖర్జూరాలు- నాలుగు, తాహిని పేస్ట్‌- పావు కప్పు, ఐస్‌ ముక్కలు- పావు కప్పు, ఆల్మండ్‌ పాలు- ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి- పాపు స్పూను.


తయారుచేసే విధానం: తాజా అరటిపళ్లను ముక్కలుగా కట్‌ చేసి మందపాటి కవరులో వేసి రెండు గంటలపాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆ తరవాత బ్లెండర్‌లో అరటి ముక్కలు, ఖర్జూరం ముక్కలు, పాలు, ఐస్‌ ముక్కలు, తాహిని పేస్టు వేసి తిప్పాలి. ఈ డేట్‌ షేక్‌ను పొడవాటి గ్లాసుల్లో పోసి పైన యాలకుల పొడి చల్లితే సరి.

కాఫీ మిల్క్‌షేక్కాఫీ మిల్క్‌షేక్మొహబ్బత్‌ కా షర్బత్‌మొహబ్బత్‌ కా షర్బత్‌బనానా వాల్‌నట్‌ లస్సీబనానా వాల్‌నట్‌ లస్సీపంజాబీ లస్సీపంజాబీ లస్సీకోకమ్‌ జ్యూస్‌కోకమ్‌ జ్యూస్‌పనసపండు కూల్‌ షేక్‌పనసపండు కూల్‌ షేక్‌జింజర్‌ మింట్‌ లెమనేడ్‌జింజర్‌ మింట్‌ లెమనేడ్‌స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్‌ కూలర్‌స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్‌ కూలర్‌కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.