టీ20 వరల్డ్‌కప్‌: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం

ABN , First Publish Date - 2021-10-24T03:51:35+05:30 IST

స్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా..

టీ20 వరల్డ్‌కప్‌: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం

టీ20 వరల్డ్‌కప్‌: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా చేధించింది. వెస్టిండీస్‌ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్‌  అయింది.  స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. వెస్టిండీస్‌లో క్రిస్ గేల్ మాత్రమే 13 పరుగులు చేశారు. మిగిలిన క్రికెటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. 


Updated Date - 2021-10-24T03:51:35+05:30 IST