టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ ఓటమి

ABN , First Publish Date - 2021-10-25T00:51:02+05:30 IST

షార్జా: టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ ఓటమి

షార్జా: టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మన్ చరిత్ అసలంక 49 బంతుల్లో 80 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.   

Updated Date - 2021-10-25T00:51:02+05:30 IST