ఎలక్ట్రానిక్స్‌ శాఖతో టీ-హబ్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2020-07-11T06:44:38+05:30 IST

ఎలక్ట్రానిక్స్‌ శాఖతో టీ-హబ్‌ ఒప్పందం

ఎలక్ట్రానిక్స్‌ శాఖతో టీ-హబ్‌ ఒప్పందం

డిజిటల్‌ ఇండియా, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎంఈఐటీవై)లు హార్డ్‌వేర్‌, ఐఓటీ రంగంలోని స్టార్ట్‌పలను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యక్రమంలో టీ-హబ్‌ పాలుపంచుకోనుంది. ఇందుకు అనుగుణంగా డిజిటల్‌ ఇండి యా, ఎలకా్ట్రనిక్స్‌ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం కింద ఎంపికైన స్టార్ట్‌పలకు టీ-హబ్‌ మార్గదర్శనం చేయడమే కాకుండా అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది.

Updated Date - 2020-07-11T06:44:38+05:30 IST