పెళ్లికి సిలిండర్‌ బహుమతి

ABN , First Publish Date - 2021-10-29T04:59:51+05:30 IST

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహంలో పెళ్లికుమారుడికి గ్యాస్‌సిలిండర్‌ను బహుమతిగా ఇచ్చారు. కోహీర్‌లో బుధవారం రాత్రి ఉపసర్పంచ్‌ సోదరుడు ముబీన్‌ వివాహ వేడుకకు హాజరైన టీఆర్‌ఎస్‌ నాయకులు అస్లాం, వాజీద్‌, రయీ్‌సలు ఐదుకేజీల గ్యాస్‌సిలిండర్‌ను బహుమతిగా అందజేశారు. గ్యాస్‌ ధరలు పెరుగుతుండడంతో సామా

పెళ్లికి సిలిండర్‌ బహుమతి
సిలిండర్‌ను అందజేస్తున్న నాయకులు

కోహీర్‌, అక్టోబరు 28: సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహంలో పెళ్లికుమారుడికి గ్యాస్‌సిలిండర్‌ను బహుమతిగా ఇచ్చారు. కోహీర్‌లో బుధవారం రాత్రి ఉపసర్పంచ్‌ సోదరుడు ముబీన్‌ వివాహ వేడుకకు హాజరైన టీఆర్‌ఎస్‌ నాయకులు  అస్లాం, వాజీద్‌, రయీ్‌సలు ఐదుకేజీల గ్యాస్‌సిలిండర్‌ను బహుమతిగా అందజేశారు. గ్యాస్‌ ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడు సిలిండర్‌ను కొనలేని దుస్థితి నెలకొన్నదని, అందుకే సిలిండర్‌ను బహుమతిగా ఇచ్చినట్టు వారు తెలిపారు. 

Updated Date - 2021-10-29T04:59:51+05:30 IST