అడిలైడ్‌ క్వీన్‌ స్వియటెక్‌

ABN , First Publish Date - 2021-02-28T09:27:18+05:30 IST

పోలెండ్‌ టెన్నిస్‌ సంచలనం ఇగా స్వియటెక్‌ మరోసారి అదరగొట్టింది. నిరుడు అన్‌సీడెడ్‌ హోదాలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగి ఏకంగా చాంపియన్‌గా నిలిచిన ఈ 19 ఏళ్ల స్టార్‌..

అడిలైడ్‌ క్వీన్‌ స్వియటెక్‌

అడిలైడ్‌ (ఆస్ట్రేలియా): పోలెండ్‌ టెన్నిస్‌ సంచలనం ఇగా స్వియటెక్‌ మరోసారి అదరగొట్టింది. నిరుడు అన్‌సీడెడ్‌ హోదాలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగి ఏకంగా చాంపియన్‌గా నిలిచిన ఈ 19 ఏళ్ల స్టార్‌.. తాజాగా అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లో ట్రోఫీని ముద్దాడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో స్వియటెక్‌ 6-2, 6-2తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ బెలిండా బిన్‌సిక్‌ (స్విట్జర్లాండ్‌)ను చిత్తుచేసి విజేతగా నిలిచింది. స్వియటెక్‌కు ఇది కెరీర్‌లో రెండో టైటిల్‌ మాత్రమే కావడం విశేషం. 


Updated Date - 2021-02-28T09:27:18+05:30 IST