హైదరాబాద్: హైదరాబాద్ నగరం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ ఫూల్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. మనోజ్ మృతిపై బాలుడి తల్లిదండ్రులు స్విమ్మింగ్ ఫూల్ ముందు ఆందోళనకు దిగడంతో స్విమ్మింగ్ ఫూల్ యజమానిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డి తెలిపారు. స్విమ్మింగ్ ఫూల్‌కు అనుమతులు ఉన్నాయో, లేదో GHMC అధికారులు చెప్పాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్ ఫుల్‌కు చేరుకున్న GHMC అధికారులు స్విమ్మింగ్ ఫుల్‌కు ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. దీంతో స్విమ్మింగ్ ఫుల్‌ను సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి